

మన న్యూస్: కడప జిల్లా: కాశి నాయన: ఏప్రిల్ 9: కాశినాయన మండలంలోని సావిశెట్టిపల్లె లో మురూకూటి బాల గురివిరెడ్డి గారి కుమారుడు వివాహ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఆయన తోటి ముఖ్య నాయకులు, హాజరు కావడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ రామ్ గోవిందరెడ్డి ,కాశి నాయన మండల కన్వీనర్ హనుమంతు రెడ్డి, బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి ,జిల్లా సెక్రెటరీ యాక్టివేట్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, నాగ సుబ్బారెడ్డి ,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.