రాజకీయ లబ్ది కోసమే జగన్ పరామర్శలుః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః– రాజకీయ లబ్ది కోసం జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. అల్లరి మూకల జేజేల కోసం తన కారు కింద పడి కార్యకర్త ప్రాణాలు పోతున్నా పక్కకు లాగి పడేసి సింగయ్య చావుకు…