Tag: #teluguNews

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీవ్ర గాయానికి దారి తీసింది. ఈ ఘటనలో తన్నీరు రవి (45) కూలీ పని చేసుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.శనివారం…

మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు (08-06-2025, ఆదివారం) ఉదయం 9 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సూర్యప్రభ వాహనసేవలో స్వామివారు సూర్యుడి…

పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:-రైతుల హక్కుల కోసం కొనసాగుతున్న రైతు పోరుబాట కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి, పి.ఏ.సీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆదిమూలపు సురేష్ పిలుపు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నాణ్యమైన సరుకులు అందించాలని కోరుతూ పద్మాపురం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన…

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

ఆదిభట్ల. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో టిసిఎస్ ప్రాంతంలో సరస్వతి & యుగేందర్ నేతృత్వంలో నెలకొల్పినయూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి , ఈ…

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

తిరుపతి మన న్యూస్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ హద్దుల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తుల మోసాలకు పాల్పడిన కామసాని మునిరత్నం రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబరు 352/2025 కింద నమోదు చేసిన కేసులో నిందితుడు పలు forged సంతకాలు,…