సాలూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది
మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్‌ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో…