దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయి -రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, మే 9:– పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “దేశ భద్రత కోసం…