వరుస వర్షాలతో మామండూరు అడవులు ప్రకృతి సోయగాలతో మెరిసిపోతున్నాయి
ప్రకృతి సోయగాలతో మెరిసిపోతున్న మామండూరు — పర్యాటకుల తాకిడి పెరిగిన వేళ అటవీ శాఖ అప్రమత్తం తిరుపతి, మన ధ్యాస: తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షాలు ప్రకృతికి కొత్త శోభను తెచ్చింది . ముఖ్యంగా…








