Tag: #dailyNews

ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వంలో ఊపందుకున్న నెల్లూరు రూరల్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5: నెల్లూరు రూరల్ లో 20వ మరియు 23వ డివిజన్ ఆత్మీయ సమావేశంకి గాలి,వాన సైతం లెక్కచేయకుండా కదిలి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని…

క్రీడాంధ్రప్రదేశ్ గా రాష్ట్రం …….. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు

మన న్యూస్, సర్వేపల్లి ,మే 5:– వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో సోమవారం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ మెన్ టోర్నమెంట్ ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు ప్రారంభించినారు. శాప్ చైర్మన్ గా…

నెల్లూరు రూరల్ లో మే 15న పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5:– రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉండవల్లిలో వారి నివాసంలో భేటీ అయ్యారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి…

కోవూరును అభివృద్ధికి చిరునామాగా మారుస్తా…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మన న్యూస్ ,కోవూరు, మే 5:– గ్రామాలలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, లాంటి మౌళిక సదుపాయాలు కల్పించి తనను భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఆమె కోవూరు పంచాయతి…

నెల్లూరు రూరల్ దేవరపాలెంలో విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 5:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ కరెంట్, 24 గంటలు నిర్విరామంగా అందించే విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన ఎలక్ట్రికల్ యస్.ఇ.…

నెల్లూరు లో 150 అత్యంత నిరుపేద కుటుంబాలను జేసీబీ ల సాయంతో అకస్మాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వ ప్రయత్నం – అప్రత్తమై అండగా నిలబడి పోరాడిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు ,మే 5:– గత రెండు రోజులుగా రైల్వే అధికారులు నెల్లూరు 52 వ డివిజన్ బర్మా షాల్ గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న అతి పేద కుటుంబాల ఇళ్లను ఖాళీ చేయమని లేదంటే 6 వ తేదీ…

నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వైస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

మన న్యూస్, నెల్లూరు, మే 5:– నెల్లూరులో వీఆర్సి సెంటర్ లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తరవాత నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో వైయస్సార్సీపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ…

“టైలర్‌గా మారిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందుకు రావడం ఎంతో అవసరం.. యాదమరి మన న్యూస్ మే 5: పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ టైలర్ గానూ మారారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పించే…

చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.

ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో…

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

ఎస్ఆర్‌పురం, మే 4 (మన న్యూస్):-“సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. మానవసేవయే మాధవసేవ” అని పుల్లూరు మహిళా పోలీస్ కీర్తి తెలిపారు. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరం మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.రాస్ రాష్ట్రీయ సేవా సమితి…