ఆదిత్య 369 సీక్వెల్ గురించి మాట్లాడిన బాలయ్య
Mana Cinema :- నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఆదిత్య 369 కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలైంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద…