రేణిగుంటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గౌసియా ఆశ్రమ 67వ చందన మహోత్సవం…
రేణిగుంట:మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రేణిగుంటలోని ప్రసిద్ధ గౌసియా ఆశ్రమంలో 67వ వార్షిక చందన మహోత్సవ ఉరుసు వేడుకలు ఈరోజు (మే 8) అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజైన…