డిసిసిబి చైర్మన్‌కు టిడిపి సీనియర్ నేతల శుభాకాంక్షలు
తిరుపతి, మే 4 (మన న్యూస్):తిరుపతి జిల్లా డిసిసిబి (DCCB) బ్యాంక్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డికి టెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నగర మాజీ…