విద్యుత్ చార్జీలు ప్రభుత్వం పెంచినట్లు వైసిపి నిరూపించాలిఃఎమ్మెల్యే ఆరణి సవాల్
మనన్యూస్,తిరుపతి:విద్యుత్ చార్జీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పెంచ లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విద్యుత్ చార్జీలను పెంచమని హామీ ఇచ్చారని…