ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా బయటపడ్డ గుర్తు తెలియని మృతదేహం…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :– జోగులాంబ గద్వాల్ జిల్లా,కేటిదొడ్డి మండల శివారులో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి..హత్య చేసి పూడ్చి పెట్టారంటూ అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు…ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న సమయంలో కూలీలకు బయటపడ్డ గుర్తు…