Month: March 2025

టిపి గూడూరు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన”

మనన్యూస్,సర్వేపల్లి:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పేడూరు గ్రామంలో ఆదివారం ఉదయం పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా…

ఆత్మకూరు లో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,ఆత్మకూరు:దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ.ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది.నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి…

రామతీర్ధం బీచ్ పర్యాటక అభివృద్ధికి శ్రీకారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మనన్యూస్,కోవూరు:నియోజకవర్గంలోని రామతీర్ధం, మైపాడు బీచ్ లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఉదయం పాల్గొన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…….…

జ‌న‌సైనికులు పేద‌ల‌కు అండ‌గా నిల‌వాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃజ‌న‌సేన 35వ డివిజిన్ నాయ‌కులు డాక్ట‌ర్ హ‌రికృష్ణా రాయ‌ల్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఉద‌యం రైల్వేకాల‌నీలోని వార్డు స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఉచిత వైద్య‌శిభిరం నిర్వ‌హించారు. జ‌న‌ర‌ల్ మెడిసిన్, గైన‌కాల‌జీ సంబంధిత వ్యాధుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేశారు. ఈ శిభిరాన్ని ప్రారంభించిన‌ ఎమ్మెల్యే ఆర‌ణి…

జ‌న‌సేన బ‌లోపేతంకు కృషి చేయాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,చంద్ర గిరి:చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆర‌ణి శ్రీనివాసులు, అర‌వ శ్రీధ‌ర్ లు ప్రారంభించారు. ఆదివారం ఉద‌యం నాగాల‌మ్మ క్రాస్ నుంచి బైక్ ర్యాలీగా ఎమ్మెల్యేలు, జ‌న‌సేన నాయ‌కులు బ‌య‌లుదేరి క్లాక్ ట‌వ‌ర్…

ఘనంగా భూమి ఇన్ఫ్రా రియాల్టీ వంద రోజులు వేడుకలు

మనన్యూస్,నెల్లూరురూరల్:భూమి ఇన్ఫ్రా రియాల్టీ బిజినెస్ ప్రారంభించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఆమంచర్ల దగ్గర మటెంపాడు వద్ద వంద రోజులు వేడుకలు ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు అక్షయ రెడ్డి, మిస్ నెల్లూరు…

క్షత్రియుల ఐక్యతకు కృషి

మనన్యూస్,తిరుపతి:ప్రస్తుత పరిస్థితులలో క్షత్రియుల ఐక్యత అత్యవసరమని పలువురు క్షత్రియ సోదరులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలోని మెక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఆవరణలో స్థానిక క్షత్రియ సోదరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజులు మాట్లాడుతూ భవిష్యత్తులో క్షత్రియుల…

మనసు ఉన్న మారాజు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సుమారు కోటి రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను,78 మంది బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! మనన్యూస్,వింజమూరు:వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, కార్పొరేట్ వైద్యశాలలలోవైద్యం అందించుకొని, తమ సొంత…

భగత్ సింగ్ ఆశయాలు కోసం పోరాడుదాం_అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కుంచె

మనన్యూస్,గొల్లప్రోలు:సోతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆశయాలు అమలు కు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కుంచె అంజి బాబు పిలుపు నిచ్చారు.ఆదివారం గొల్లప్రోలు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ లో…

కాకినాడ గుజ్జువారి వీధిలో శ్రీవారి మహాన్నదానం

మనన్యూస్,కాకినాడ:కుల మత వర్ణ వర్గ ప్రాంత ప్రాబల్య అసమానతలు లేకుండా మానవత్వానికి ప్రేరణ కలిగించి అన్నార్తుల ఆకలితీర్చే భక్తితత్వం మహాన్నదానానికే వుందని భోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సినిమారోడ్ మెయిన్ రోడ్ ను ఆనుకుని వున్న…