Month: December 2024

కరెంటు చార్జీల బాదుడు పై వైఎస్ఆర్సిపి పోరుబాట

వెదురుకుప్పం మన న్యూస్:– కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల బాదుడు పై నిరసన కార్యక్రమ పోస్టర్ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

బెల్ట్ షాపు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

మన న్యూస్: మండలంలొని తిరుమలయ్య పల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో చెందిన 1) వై. పరదేశీ రెడ్డి కుమారుడు వై.నరసింహారెడ్డి, వయసు 25 సంవత్సరాలు 2) వై పరదేశీ రెడ్డి కుమారుడు వై.మల్లికార్జున, వయస్సు 34 సంవత్సరాలు,వీరిద్దరూ అక్రమంగా మద్యం అమ్ముతూ…

సతీష్ బాబుకు అభినందనలు తెలిపిన జనసేన నేత కడారి

మన న్యూస్:గొల్లప్రోలు రాజ్యసభ సభ్యుని గా ఎంపికైన సానా సతీష్ బాబును గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన నాయకుడు,మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు కలసి అభినందనలు తెలిపారు కాకినాడలోని కార్యాలయంలో సతీష్ బాబుకు కలిసి సాలువా కప్పి పుష్పగుచ్చం…

పిఠాపురం లో దేవరపల్లి రాజేశ్వరి జయంతి వేడుకలు

మన న్యూస్:పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత దేవరపల్లి రాజేశ్వరి వర్ధంతి సందర్భంగా పిఠాపురం రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ లో గల రాజేశ్వరి విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి…

ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం

మన న్యూస్:కాకినాడ గొల్లప్రోలు డాక్టర్ అడ్డాల సేవలు యువతకు ఆదర్శనీయం అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీ జీ కళాశాలల అకడమిక్…

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ విద్యార్థులు ఎంపిక

మన న్యూస్:గొల్లప్రోలు కాకినాడ జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా క్రీడాకారుల ఎంపిక.డి1సెంబర్ 27 28 29 తేదీల్లో విజయవాడలో జరిగే 35వ సౌత్ జోన్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి స్విమ్మింగ్ క్రీడాకారులు ఎంపికయ్యారు.ఎంపికైన వారిలో ఐ.కే.దర్శిల్,…

సొసైటీ సి వో కు వినతిపత్రం

మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామని చేందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) హైదరాబాద్ లో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన కుమ్మరి సిద్ధయ్య . కు సంబంధించిన ఇన్సూరెన్స్…

ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ శాంతి దంపతులకు చెన్నై నందలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన: టిడిపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్:– మండలంలోని టిడిపి నాయకులు మరియు నియోజవర్గ స్థాయి నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మరియు శాంతి కి వివాహ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని…

సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ కు శాశ్వత స్థానం!!సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం

ప్రేమచరిత్ర – కృష్ణ విజయం”సంక్రాంతి కానుకగా జనవరి 3 విడుదల!! Mana Cinema:- సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం” రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్…

మదన్మోన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కొర్పుల్ గ్రామానికి చెందిన అర్చన కి చెస్ట్ పెయిన్ రాగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.