

మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామని చేందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) హైదరాబాద్ లో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన కుమ్మరి సిద్ధయ్య . కు సంబంధించిన ఇన్సూరెన్స్ నిమిత్తం
అతని భార్య కుమ్మరి నర్సవ్వ లింగంపే సొసైటి సీఈఓ పెంటయ్య కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్ గారు సిబంది. మరియూ సొసైటి డైరెక్టర్ అటెం సత్యవ్వ కుమ్మరి నర్సవ్వ అప్లికేషన్ ఇవ్వటం జరిగింది