లింగంపర్తి లో మరుగుదొడ్డి వినియోగం పై అవగాహన సదస్సు
Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా లింగంపర్తి గ్రామంలో లేఅవుట్ – 2 నందు మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి…