డిసెంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్”
Mana Cinema:- హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్…