Category: తెలంగాణ

మిలాద్‌ ఉన్‌ నబీపై పోలీసుల అవగాహన

మన ధ్యాస,నిజాంసాగర్: బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు, యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ…

ఏలే ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 23: కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పెద్దనాన్న కుమారుడు ఏలే ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం ప్రవీణ్…

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి రాజీవ్ గాంధీ…

ఇక నుంచి ప్రతి సోమవారం రైతు వేదికలో ప్రజావాణిఎంపీడీవో కార్యాలయంలో స్థలాభావంతో రైతు వేదికకు మార్పు – ఎంపీడీవో అనితారెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ మొహమ్మద్‌నగర్: మండల స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అనితారెడ్డి తెలిపారు.ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించేందుకు స్థలం చిన్నగా ఉండటంతో ప్రజలకు…

సీఎం రేవంత్ రెడ్డికి శాలువాతో సన్మానం చేసిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్, బిచ్కుంద, ఆగస్టు 16: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జొనిట–దాస్ వివాహ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బిచ్కుందలోని డీబీఎల్ వద్ద నిర్వహించిన వివాహ విందుకు ముఖ్యమంత్రి విచ్చేయడంతో ఎమ్మెల్యే తోట…

బిచ్కుందలో జొనిట–దాస్ వివాహ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి..

మన ధ్యాస, నిజాంసాగర్ ,బిచ్కుంద, ఆగస్టు 16: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జొనిట–దాస్ వివాహ విందు కార్యక్రమం బిచ్కుందలోని డీబీఎల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై…

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు..

మనధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం…

నిజాంసాగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..జాతీయ జెండా ఆవిష్కరణ

మన ధ్యాస,నిజాంసాగర్:మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు.మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భుజంగారావు, పోలీస్ స్టేషన్‌లో…

మద్నూర్‌లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,మద్నూర్: మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు.అనంతరం నాయకులు, కార్యకర్తలు మాజీ…

మంచి సమాజానికి దేవాలయాలు మార్గదర్శకంగా నిలవాలి

న్యూస్ ఎల్‌ బి నగర్ :- శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం కమిటీకి, బి.ఎన్.రెడ్డి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీకి, పద్మావతి కాలని శ్రీ షిరిడీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ కమిటీ, ప్రశాంతి…