ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్‌ల అందజేత..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్ కేంద్రాన్ని ఎంపీడీవో శివకృష్ణ,ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి లు లబ్ధిదారులకు…