తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని…