Category: తెలంగాణ

మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నీలం మధు అన్నారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో గల వార్డులలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి ముమ్మురా ప్రచారం నిర్వహించారు.ఈ…

జిపి రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలి..డిఎల్పిఓ ప్రసాద్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని భాన్స్ వాడ డిఎల్పిఓ ప్రసాద్ రావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులల్లో ఎప్పటికప్పుడు టాక్స్,నల్ల…

10వ వార్డులో మఠం మానసను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి సాధించుకుందాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మున్సిపాలిటీ 10వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మఠం మానసకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వయంగా ప్రచారంలో పాల్గొని వార్డు ప్రజలను కలుసుకుని…

వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం పొందాలి: మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు సభ్యత్వం పొందాలని సహకార సంఘం మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.సభ్యత్వం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.సంఘం పరిధిలోని…

రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిన,మరికల్ సీఐ భగవంత్ రెడ్డి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:-ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మరికల్ పరిధిలోని జాతీయ రహదారి 167 పై రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు ప్రధాన రోడ్ల పై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలనలు నిర్వహించినట్లు మరికల్…

గాంధీభవన్‌లో కామారెడ్డి మున్సిపాలిటీలకు బీ ఫామ్స్ పంపిణీ – టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ )హైదరాబాద్ గాంధీభవన్‌లో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫామ్స్ లను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.అనంతరం కామారెడ్డి జిల్లాలోని…

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసుల తక్షణ సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ 8889808182,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్ 8889808182ను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో…

37 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో అందించిన సేవలు అభినందనీయం,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– కోస్గి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై–2గా విధులు నిర్వహిస్తున్న టి. ఆంజనేయులు నేడు పదవి విరమణ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన…

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు,మక్తల్ సీఐ రామ్ లాల్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా పరిధిలోనిమక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ముఖ్య లక్ష్యంతో మక్తల్ పోలీసులు, హైవే అథారిటీ, రోడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా పర్యటించారు. ఈ…

మాహబూబ్ సుభని దర్గా నిర్మాణానికి చేయూత. చింత కుంట బాబు రెడ్డి.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో వెలసిన మహబూబ్ సుభాని దర్గా పై కప్పు, గుమాజ్ నిర్మాణానికి చేయూతనీ ఇస్తున్నట్లు చింతకుంట బాబు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహబూబ్ సుభాని యొక్క షూఫి యూజం కులమతాలకతీతంగా శాంతిని…