Category: తెలంగాణ

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది —ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లతో కలిసి…

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో శ్రీహనుమాన్ మందిరం ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు..ఈ సందర్భంగా…

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి.. ఎస్ ఐ రాజు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని బిచ్కుంద ఎస్ ఐ రాజు అన్నారు.బిచ్కుంద మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత విషయాలు…

2026 ప్రజాదర్బార్ క్యాలెండర్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు,

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామరెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో…

“మాఘ అమావాస్య..నాగమడుగులో

మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిజాంసాగర్ నది పరివాహక ప్రాంతమైన నాగ మడుగులో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా నది ఒడ్డున గల శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. దీని పక్కన…

నిజాంసాగర్‌లో సీఎం కప్–2025 కాగడ ర్యాలీ..డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన రెండో విడత సీఎం కప్–2025 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కాగడ ర్యాలీ (టార్చ్ ర్యాలీ) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే…

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మహమ్మద్ సిరాజ్

గద్వాల జిల్లా మనధ్యాస జనవరి 15: జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో పెద్దల సమావేశంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున…

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఇథియోపియా బృందం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇథియోపియా నీటిపారుదల మంత్రిత్వశాఖ, సినర్గోస్ ఇంటర్నేషనల్ ఎన్జీవోలకు చెందిన ఆరు మంది సభ్యుల బృందం గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు.అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణ విధానం, నిర్వహణ పద్ధతులు,విపత్తు నిర్వహణ చర్యలు,ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఉద్యోగస్తుల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తా..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ (TCRPA) ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగులు మంగళవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ,దివ్యాంగులు, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను…

గ్రామ సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ గంగి రమేష్‌కు ఘన సత్కారం

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ),మహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ గ్రామ సర్పంచ్ గంగి రమేష్‌, ఉప సర్పంచ్ సాయిగౌడ్‌లకు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని…