ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ లత
మన ధ్యాస ,నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్: మండలంలోని హసన్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి వద్ద రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా…