గ్యారంటీల అమలుకు బీఆర్‌ఎస్ డిమాండ్..ప్రజావాణిలో దరఖాస్తులు.. నిజాంసాగర్‌లో ధర్నా…
మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ ) సెప్టెంబర్ 7 ,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనల్లో…