Category: Uncategorized

రేణిగుంట బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఘనంగా అహల్యాబాయి హోల్కర్ పుణ్యతిథి… భారతరత్న ఇవ్వాలని వెంకటాద్రి డిమాండ్.

​రేణిగుంట (ఆగష్టు 13): రేణిగుంటలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు, పరమ శివభక్తురాలు, మహారాణి రాణి అహల్యాబాయి హోల్కర్ పుణ్యతిథిని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…

​గాజులమండ్యం హైస్కూల్‌లో ‘టిబి ముక్త్ భారత్’ మరియు దోమల వ్యాధులపై విస్తృత అవగాహన సదస్సు.

​గాజులమండ్యం (రేణిగుంట)ఆగష్టు 13. రేణిగుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజులమండ్యం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటయ్యల ఆధ్వర్యంలో…

​గాజులమండ్యం హైస్కూల్‌లో ఆర్‌బీఎస్‌కే స్క్రీనింగ్‌పై అవగాహన సదస్సు..

​ప్రారంభ దశలోనే వ్యాధుల గుర్తింపుతో ఉజ్వల భవిష్యత్తు: హెల్త్ సూపర్వైజర్ కామరాజు. ​గాజులమండ్యం (రేణిగుంట):ఆగష్టు 13. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజులమండ్యం ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ( ఆర్…

రేణిగుంటలో వాడవాడాల జాతీయ జెండాలను ఎగురవేసి బీజేపీ నేతలు.

రేణిగుంటలో హర్ ఘర్ తిరంగా – ఘర్ ఘర్ తిరంగా విజయవంతం… మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ సూచనలుతో పలు చోట్ల మువ్వవెన్నెల…

గురవరాజుపల్లిలో వైభవంగా ముగిసిన శ్రీ అంకాల పరమేశ్వరి దేవి జాతర…

​అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభలో గురవరాజుపల్లి…​అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి…బీజేపీ నాయకుడు తేనెపల్లి రవి.​ రెండు రోజుల పాటు కోలాహలంగా అమ్మవారి ఉత్సవాలు..​​రేణిగుంట ఆగష్టు 12.రేణిగుంట మండలం, గురవరాజుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామంలో శ్రీ అంకాల…

రాయితీపై పశువుల దాణ పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- 50% రాయితీపై ప్రభుత్వం అందజేస్తున్న పశువుల దాణను పాడి రైతులు రైతులు ఉపయోగించుకోవాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డాక్టర్ యన్ హజరత్ తెలిపారు.బుధవారం రైతులకు దాణను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ…

స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్య సాధనకు ప్రణాళికలు రూపొందించాలి.

కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి. తిరుపతి ఆగష్టు 11. స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్యాల సాధనలో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు అధికారులు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి తెలిపారు. తిరుపతి నియోజకవర్గ…

రైలులో మర్చిపోయిన రూ.3 లక్షల పసిడి అభరణం భద్రం..ప్రయాణికురాలికి అప్పగించిన ఆర్‌పీఎఫ్!.

​తిరుపతి (ఆగష్టు 11): రైలు ప్రయాణంలో అనుకోకుండా వదిలేసిన సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని ఆర్‌పీఎఫ్ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో స్వాధీనం చేసుకుని, సురక్షితంగా ప్రయాణికురాలికి అప్పగించారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఎం. కవిత (34)…

టీటీడీ ఉద్యోగం, శ్రీవారి సేవా టికెట్ల పేరిట మోసం.. సస్పెండెడ్ ఉద్యోగి అరెస్ట్!.

​తిరుపతి (ఆగష్టు 11): శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భక్తులను, నిరుద్యోగులను నమ్మించి దాదాపు రూ. 10 లక్షల వరకు మోసగించిన టీటీడీ సస్పెండెడ్ క్లాస్-4 ఉద్యోగి జలకర గిరిధర్‌ (34)ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్…

రామకృష్ణాపురంలో అంకాలమ్మ జాతర… అమ్మవారి సేవలో భాజపా జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్… రాజా రాయల్ ఆహ్వానంతో ప్రత్యేక పూజలు

​రేణిగుంట (ఆగస్టు 11): రేణిగుంట మండలం రామకృష్ణాపురంలో శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి జాతర మహోత్సవం శోభాయమానంగా జరిగింది. భాజపా మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్ ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా భాజపా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకుని…