Category: Uncategorized

మా సమస్యలను పరిష్కరించండి: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల విన్నపం

స్థానిక సిమ్స్ (SVRR) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత కాలంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 850 మంది కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్…

తమ శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించిన తుడా చైర్మన్ కి ధన్యవాదాలు.

తమ శెట్టిపల్లి ప్రాంతంలోని భూములకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో ఫ్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించిన తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…

రేణిగుంట అండర్ బ్రిడ్జి పనులపై సమీక్ష…

మే 12 లోగా పూర్తి చేయాలని ఆదేశం…ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అండర్ బ్రిడ్జి పనుల వేగవంతం…..​రేణిగుంట మే 4.పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను సోమవారం అధికారుల బృందం మరియు రాజకీయ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ…

కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అంటే? ప్రజలపై భారమే!

ఆదాని_ అంబానీ కోసమే గ్యాస్ ధర పెంపు..రేణిగుంట ఉత్తెజిత మే 4.రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ తో వామపక్షాలు నిరసన ధర్నా.. ఆదాని అంబానీ ఆదాయం కోసమే కేంద్ర బిజెపి ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచిందని…

​ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం…

రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో వినతుల వెల్లువ! … రేణిగుంట మే 4.రేణిగుంట మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండలంలోని…

ఏపీజెఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎంపిక :

జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు : 24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు : ప్రకటించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు..రేణిగుంట మన ద్యాస మే 4.ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా…

రేణిగుంటలో ఈదురు గాలుల బీభత్సం: రేకుల ఇంటిపై కూలిన భారీ వృక్షం.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు

​తిరుపతి జిల్లా, రేణిగుంటలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడమే కాకుండా ఒక నిరుపేద కుటుంబంలో విషాదాన్ని నింపింది. ​ప్రమాద వివరాలు ​రేణిగుంట పరిధిలోని వినాయక నగర్లో ఆదివారం మధ్యాహ్నం…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి కలిసి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి తో కలిసి ఆదివారం తిరుమల శ్రీ…

పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

89777 79471కు ఫోన్కాల్ ద్వారా సమస్యల నమోదుకు అవకాశం ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి, మే 3: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం,…