కలిగిరి ఏపీ మోడల్ స్కూల్ లో ఘనంగా క్రీడోత్సవం.
కలిగిరి, మన ధ్యాస న్యూస్, జనవరి 27,(నాగరాజు కె ). కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ కలిగిరిలో విద్యార్థుల శారీరిక అభివృద్ధి క్రీడ నైపుణ్యాల ప్రోత్సాహర్థం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలిగిరి…