హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాగూర్ గారికి ఘనంగా స్వాగతం పలికిన కోలా ఆనంద్
మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి,అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారు ఈ రోజు శ్రీకాళహస్తి ఆలయానికి కుటుంబ సమేతంగా ఇచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాగూర్ గారికి ఆలయ అతిధి గృహము…