Category: Uncategorized

నూతన ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకోండి రావులకొల్లు సర్పంచ్ పూసాల వెంకప నాయుడు ..!!

ఉదయగిరి, నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ :// ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం లోని 23 గ్రామ పంచాయతీ లలో నిరుపేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో నూతన ఇల్లు…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు..!

అమరావతి నవంబర్ 25 :మన ధ్యాస న్యూస్:/// ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ తో కలిసి అమరావతిలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం…

రైతుల అభ్యున్నతే లక్ష్యం: రెండవ విడత నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!

🔹అన్నవరం గేటు వద్ద నీటి విడుదల—రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్న ఎమ్మెల్యే కాకర్ల..! జలదంకి నవంబర్ 25 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా రబీ పంటలకు నీటి సరఫరా సమృద్ధిగా అందించే దిశగా మరో…

అయ్యప్పస్వామి భక్తులకు దారి ఖర్చులకు 21వేలు వితరణ

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు26 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తగ్గువారిపల్లి యువకులు అయ్యప్ప స్వామి ఇరుముడీలు కట్టి ఈ నెల 27న అయ్యప్ప స్వామి ఇరుముడీలు చెల్లించేందుకు శబరిమల బయలుదేరుచున్న అయ్యప్ప స్వామి భక్తులకు తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్సాఆర్…

కోటి సంతకాలు కార్యక్రమంలో వైసిపి యువత అధ్యక్షుడు గజేంద్ర

బంగారుపాళ్యం, మన ధ్యాస,నవంబరు25. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం, మొగిలి పంచాయితీలోని వినాయకపురం గ్రామంలో స్థానిక నాయకులు త్యాగరాజులు మరియు బంగారుపాళ్యం మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో అలాగే యువత అందరూ కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు…

రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలు అందిస్తున్నరు అంటున్న ,, రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు..!!

కలిగిరి, నవంబర్ 24 :మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :/// రైతును రాజు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలను అమలు చేయనున్నారని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అన్నారు.…

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తక్షణ ఆర్థిక సాయం..!

కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:/// కలిగిరి మండలం, కృష్ణారెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న గుర్రం వెంకటయ్యకు కళ్ళు పూర్తిగా కనిపించక జీవనం సతమాతమవుతూ, ఆర్దిక ఇబ్బందులు ఉన్న విషయమును స్థానిక నాయకుల ద్వారా…

చిన్నారులకు అండగా ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల..!

బాధిత కుటుంబానికి 10వేల రూపాయలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున చేయూత..! కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్:// కలిగిరి మండలం పడమర గుడ్లదొన గ్రామానికి చెందిన షేక్ యాస్మిన్ గత కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో…

కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలిపిన..ఎమ్మెల్యే కాకర్ల సురేష్ – ప్రవీణ, దంపతులు..

రైతన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు.చంద్రపడియ గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాతలకు అందుతున్న పథకాలను గురించి వివరణ.అన్నదాత సుఖీభవ అందడంతో రైతన్నల హర్షం. వింజమూరు నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// రైతన్న సేవలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవీణ దంపతులు…

ఆపదలో అండగా ఎమ్మెల్యే కాకర్ల : వంగల్లు లక్ష్మికి కాకర్ల ట్రస్ట్ ద్వారా ₹10,000 ఆర్థిక సహాయం..!

మానవతా హస్తం చాచిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా.. కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్:/// కలిగిరి మండలంలోని పోలంపాడు గ్రామానికి చెందిన వంగల్లు లక్ష్మి, భర్త మృతితో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ జీవనాధారాన్ని…