Category: తెలంగాణ

వివాహవేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన కొత్త కుర్మ శివకుమార్

తుర్కయంజాల్. మన న్యూస్ :- హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రాయపోల్ మాజీ సర్పంచ్ పాశం అశోక్ గౌడ్ కూతురు నందిని రేవంత్ గౌడ్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన.టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్…

ఇక తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం ఉండదు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా…

అలంపూర్ చౌరస్తా నుంచి గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ గా బయలుదేరిన మహాత్మా జ్వోతిరావు పూలే విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని కలెక్టరేట్ కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులు. కలెక్టర్ కు వినతిపత్రం…

ఇటిక్యాల మండలంలో రెచ్చిపోతున్న దొంగ బాబాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలంలో దయ్యాలు భూతాలు పూజల పేరుతో తాయితల పేరుతో జనాల నుండి సొమ్ము వసూలు చేస్తున్నారు మండల కేంద్రంలో కొందరు మరియు ఉదండాపురం…

ప్రజా ఆరోగ్యమే – ప్రభుత్వ లక్ష్యం -లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, వెయిటింగ్ హాల్ ల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కృష్ణ ఎస్సై నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట…

ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…

కాటేపల్లి లో భూభారతి సర్వే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం భూభారతి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా గిర్దవార్ చండూరి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి గ్రామంలో జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో 10మంది రైతులు తమ…

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జుక్కల్ నేతలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలానికి చెందిన జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కలిశారు.ఈ సమావేశంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మల్లూరు…

పంచాయతీ భవనం పూర్తి -ప్రారంభించేదన్నడో

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం అన్ని సౌకర్యాలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికీ ప్రారంభించకపోవడం బాధాకరం.లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనం వినియోగంలోకి రాకపోవడంతో,ప్రస్తుతం పాత చావిడిలోనే పంచాయతీ…