20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి
అభివృద్ధి పతంలో ఆదిభట్ల ఆదిభట్ల:మన న్యూస్, :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల…