ఇఫ్తార్ విందులో పాల్గొన్నఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మనన్యూస్,హయత్ నగర్:డివిజన్ పరిధిలోని పాత గ్రామం నందు ఉన్న చిన్న మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మతాలకు అతీతంగా పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని…