Category: ఆంధ్రప్రదేశ్

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):గర్భిణులు ఆరోగ్యకరమైన పౌష్టి కాహారంతో పాటు ఎప్పటికపుడు ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా సహజ ప్రసవం జరుగుతుందని సీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శైలజ అన్నారు.స్థానిక సీహెచ్సీలో గురువారం గర్భిణులు ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై…

అగ్ని ప్రమాద బాధితులకి అండగా నియోజకవర్గ వైసీపీ నేత ముదునూరి

బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్* మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా ఇండ్లు దగ్ధమైన రెండు కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్…

పీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు, క్యాపిటివ్ పోర్టు సహా..!

Mana News :- ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషనను…

తిరుమల తిరు` వీధుల్లో ఊరేగిన దేవదేవుడు

Mana News :- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 72,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,545 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా నాలుగు…

*క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయి..*

*వైకాపా నేత ముదునూరి మురళీకృష్ణమరాజు..* *జై భీమ్ యూత్ యువతకు క్రికెట్ సామాగ్రిని అందించిన ముదునూరి..* మన న్యూస్ శంఖవరం ప్రత్తిపాడు (అపురూప్) క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తలపంటి బుజ్జి ……

మన న్యూస్ శంఖవరం అపురూప్:- మండలంలోని నెల్లిపూడిగ్రామానికి చెందిన ఎద్దు అచ్చారావు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులలో విషాదం చోటుచేసుకుంది. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు జనసేన పార్టీ నుండి శంఖవరం మండల శాఖ…

కార్యకర్తలకు వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు భరోసా…

శంఖవరం /కిర్లంపూడి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు వైసీపీ కోఆర్డినేటర్ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామంలో కొన్ని రోజుల కిందట రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో…

శంఖవరం మండల ప్రజా పరిషత్అభివృద్ధి అధికారిగా ప్రసాద్….

మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎఫ్ఎసి)గా ఎన్ఎమ్ కెజి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు శంఖవరం ఎంపిడిఓగా పనిచేసిన ఎస్ సుబ్రహ్మణ్య శర్మ సామర్లకోట లోని…

మర్రి వారి కుమార్తె రజస్వల కార్యక్రమంలో పాల్గొన్న ముదునూరి…..

మన న్యూస్ శంఖవరం /ప్రత్తిపాడు (అపురూప్) :- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో మర్రి కొండలరావు కుమార్తె రజస్వల కార్యక్రమంలోఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…

*నేడు విద్యుత్ సరఫరాకు అంతారాయం…* *వినియోగదారులను సహకరించాలని కోరిన విద్యుత్ అధికారులు*

మన న్యూస్ శంఖవరం (అపురూప్) శంఖవరం సబ్స్టేషన్ 33/11కె వి మరమ్మతుల పనుల కారణంగా శంఖవరం సబ్స్టేషన్ పరిధిలో ఫీడర్లు అనగా 11కె వి శంఖవరం, 11కె వి శంఖవరం రూరల్, 11కె వి పెద్దమల్లాపురం ఫీడర్ మరియు ఇండస్ట్రియల్ ఫీడర్లు.…