బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్‌కు ముగ్గు వేసి అవగాహన కల్పించిన ఎంపీడీవో అనిత..
మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్): మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నర్సరీ సమీపంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ వద్ద శుక్రవారం అధికారులు ముగ్గు వేసి నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.అనంతరం హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో…