‘పుర’ప్రజల అరచేతిలో మిత్రుడు… నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాలు… అందుబాటులోకి వచ్చిన యాప్ సేవలు
మన న్యూస్ కాకినాడ (అపురూప్) నిద్ర లేచింది మొదలు నిత్యం అనేక సమస్యలు సగటు నగర, పట్టణ వాసిని వేధిస్తుంటాయి. పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఉరుకుల పరుగుల జీవనంలో కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం లేక సతమతమవుతుంటారు.…