దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా వుండాలి—సీఐ నాగభూషణం—ఎస్సై శ్రీకాంత్.
కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 15: మన న్యూస్: గోపవరం మండలంలోని శ్రీనివాసపురం గ్రామము నందు మంగళవారం బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగభూషణం, మరియు బద్వేల్ రూరల్ ఎస్సై SI శ్రీకాంత్ లు గ్రామస్తుల తో సమావేశం ఏర్పాటు చేసి…