కార్యకర్తల సంక్షేమమే టిడిపి లక్ష్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన న్యూస్, కోవూరు : మృత్తి చెందిన కార్యకర్త సుధీర్ కుటుంబానికి పార్టీ 5 లక్షల సాయం- బాధిత కుటుంబానికి చెక్కు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- విపిఆర్ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తాంమన న్యూస్ ,కోవూరు, ఆగస్టు 23కార్యకర్తలను ఆదుకునేందుకు…