తిరుపతిలో ఘనంగా ‘ ట్రూజోన్ సోలార్ వినాయక ఎంటర్ప్రైజెస్’ ప్రారంభోత్సవం
ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభించిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితిరుపతి మే 11.తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడలో సోమవారం ఉదయం వినాయక ఎంటర్ప్రైజెస్ ట్రూజోన్ సోలార్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం…