Author: RAHEEM

విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు విద్యార్థులు గేటు నుంచి స్వాగతం పలుకుతూ మార్చి…

కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.

మన న్యూస్,కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు.గెలుపు, ఓటమి, అవమానాలు,పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్‌..ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు…

మొహమ్మద్ నగర్ లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ రాజు లు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,తెలంగాణ సాధనకై పోరాడి పట్టువిడని విక్రమార్కుడిలా తెలంగాణ వచ్చే విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య .

మన న్యూస్ ,నిజాంసాగర్, జుక్కల్,ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు తీర్చే స్తోమత లేక మద్యానికి బానిసై ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి…

మహిళతో అడవికి వెళ్ళాడు..చివరికి శవమై కనిపించాడు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) అనే వ్యక్తి భూర్లుల్ గ్రామ శివారు…

తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

నిజాంసాగర్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత.

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు…

నిజాంసాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,: నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం పడి గల్లంతయిన వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్…