కర్రివలస ప్రజలకు నేటికీ మోక్షం కలిగింది
మన న్యూస్: పాచిపెంట, పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గత 20 ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కర్రివలస ప్రజలకు నేటికి మోక్షం కలిగింది. గ్రామ రహదారికి మహర్దశ కలిగింది.మరమ్మత్తులకు చేరుకొని ఏళ్ల తరబడి…
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన మారని గిరిజన బతుకులు
మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ రిట్టలపాడు గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణం కై రెండు దశాబ్దాలుగా అధికారులకు విన్నవించుకున్న నేటికీ రహదారి మోక్షం కలగలేదని.సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు ఆదివాసి గిరిజన సంఘం…
దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని జాతీయ అధ్యక్షురాలు సుజాత కి దివ్యాంగుల వినతి పత్రం
మన న్యూస్: కామారెడ్డి జిల్లా ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపిన దివ్యాంగులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు అందరు కలిసి నిరసన తెలిపారు ఈ నిరసనకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు…
అభివృద్ధిలో ముందు దూసుకెళ్తున్న జుక్కల్.
మన న్యూస్, ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే జుక్కల్ నియోజకవర్గంను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రజల కోసం తపేతన కృషి చేస్తున్నారు. జుక్కల్…
వీ రన్ ఫర్ తిరుపతి పోస్టర్ ను ఆవిష్కరించిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 2 ఈనెల 8వ తారీఖున తిరుపతిలో జరగనున్న వీ రన్ ఫర్ తిరుపతి ఈవెంట్ పోస్టర్ ను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10km 5km 3km విభాగాల్లో పోటీలు…
ఘనంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జన్మదిన వేడుకలు…
మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 2, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజెపి సీనియర్ నాయకులు గుండాల…
మణుగూరును పంచాయతీగా ప్రకటించాలి సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి డిమాండ్
మన న్యూస్: మణుగూరు, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మణుగూరు అభివృద్ధి అదొగతి పాలు అయిందని, పంచాయతీగా ఉన్న మణుగూరును మున్సిపాలిటీ చేసి సర్వనాశనం చేశారని.. దీనికి పూర్తి బాధ్యత గత పాలకులదేనని మణుగూరు కూ చెందిన సామాజిక కార్యకర్త లాయర్…
బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేయాలని వినతి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయ ప్రదీప్ కోరారు.ఈ మేరకు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ జీఎం,డియం ను సోమవారం గ్రామస్తులతో కలిసి…
కాంగ్రెస్ పాలనలోనే రైతులకు సముచిత ప్రాధాన్యం ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో పినపాక ఎమ్మెల్యే పాయం. బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.సీ.ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.
మన న్యూస్: పినపాక, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా సోమవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జీ వీ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంబరాలకు పినపాక…
ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆప్టా గణపతి రావు ఎన్నిక & ప్రకాష్ రావు,
మన న్యూస్ సాలూరు డిసెంబర్2: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతి రావు ఈరోజు కేరళ రాష్ట్రం కొచ్చి నగరం లో జరిగిన అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య(AIPTF) జాతీయ ఎన్నికల్లో జాతీయ ఆర్గనైజింగ్…