Author: mananews

అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ మార్కెట్ ను నిర్మిస్తాం

ఎల్బీనగర్ . మన న్యూస్:- తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ మరోసారి విధ్వంసానికి దిగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం…

అంగన్వాడీలు, హెల్పర్ల అంత్యక్రిియలకు రూ.15 వేలు

Mana News : చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు మంజూరు చేసే పథకాన్ని పొడిగించింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర…

రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్

Mana News :- దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది.…

గురువుల మార్గదర్శనంతో శ్రీవారి అనుగ్రహం

Mana News , Tirupati :- మానవులకు భగవన్నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు మంగళవారం టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో…

గంజాయి కేసులో కోట్ల విలువైన ఆస్తులు సీజ్: SP

Mana News :- శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన శెట్టి ఉమామహేశ్వరరావు కు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న నిందితుడు 222 కిలోల…

చిత్తూరులో మహిళల భారీ ర్యాలీ

Mana News :- జిల్లా కేంద్రం చిత్తూరులో స్థానిక పిసిఆర్ సర్కిల్లో 36వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ నిత్య బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.…

 వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి

Mana News :- తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై మంగళవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక…

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

Mana News :- లెజెండరీ నటుడు మోహన్ బాబు గారు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా ప్రమోషన్స్‌ కూడా సమాంతరంగా…