యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు!
పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 25:మండలంలోని వనదుర్గాపురం, బలిజ కండ్రిగ గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రేయింబవళ్లు దర్జాగా తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా…