చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి – ఎన్. యు. జె. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక కామారెడ్డి, నవంబర్ 11(): రాష్టరావిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికలు ( స్థానిక పత్రికల ) సమస్యల పై ప్రభుత్వం వెంటనే…
ఆమ్ప్లి ఫైర్ ను దొంగిలించిన వ్యక్తి రిమాండ్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం యొక్క డోర్ పగలగొట్టి అందులో ఉన్న ఆమ్ప్లిఫైర్ విలువ అందాజ 30 వేల రూపాయలు కల దానిని దొంగలుచుకుపోయారని అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయినా సతీష్ దరఖాస్తు చేయగా, ఈరోజు…
ఘనంగా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా “తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం”
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…
విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” ప్రోమో విడుదల, ఈ నెల 15న ఫుల్ సాంగ్ రిలీజ్
వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో, స్టార్ హీరో దుల్కర్…
రెబెల్ స్టార్ ప్రభాస్ నట జైత్రయాత్రకు 22 ఏళ్లు
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2022, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా “ఈశ్వర్” ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం…
సర్వే తప్పులు లేకుండా చేయాలి – పంచాయతీ కార్యదర్శి శిరీష..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 11,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ,ఆర్థిక ,విద్య,ఉపాధి,రాజకీయ, మరియు కుల సర్వే ప్రభుత్వం చేపడుతుంది. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి శిరీష…
అత్యంత హానికరమైన విధానాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు
విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తలపెట్టిన ప్రజా పోరు పాచిపెంట నవంబర్11( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం పార్టీ ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ…
ప్రకృతి వ్యవసాయ స్టాల్ ప్రతి సోమవారం
పాచిపెంట, నవంబర్11( మన న్యూస్):-కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాలు దేశి వరి బియ్యం రకాలతో కూడిన ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన స్వచ్ఛమైన ప్రకృతి సేద్య స్టాల్ ప్రతి సోమవారం పాచిపెంట వ్యవసాయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిలో తెలిపారు.…
ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపెట్ మండలంలోని పర్యటన
మన న్యూస్ లింగంపెట్ 12:24 ,కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో ని లింగంపేట్ టౌన్ లో 12 గంటలకి మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను సిద్ధిగతులను విద్యార్థులను పాఠశాల సిబ్బందిని తెలుసుకోవడం జరుగుతుంది ఒంటి గంటకి…
ఘనంగా వాకర్స్ కార్తీక వనభోజనమహోత్సవం
తిరుపతి, నవంబర్ 11, (మన న్యూస్ ) :- తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాకర్స్ సభ్యులతో కార్తీక వనభోజనమహోత్సవాన్ని వడమాలపేట మండలం ఉమామహేశ్వరాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వాకర్స్…
