దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలపై కఠిన నిబంధనలు,,2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరిక..!!
నెల్లూరు అక్టోబర్ 19 : (మన ధ్యాస న్యూస్ ):// దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అజిత వేజండ్ల, ఏ ఎస్పీ, డీఎస్పీ సూచనలు, ఆదేశాల మేరకు నెల్లూరు రెండవ పట్టణ…