

MANA NEWS :- హయత్ నగర్:- మనన్యూస్ , హయత్ నగర్ జాతీయ రహదారికి ఆనుకొని లక్ష్మారెడ్డి పాలెం సంగం బేకరీ సమీపంలో పియూష్ అగర్వాల్ నేతృత్వంలో శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హాజరై యాజమాన్యంను అభినందించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వినర్ బండారి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు పాండల శ్రీధర్,కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.