మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి గారి చేతుల మీదుగా “అపరిచిత దారి” ఫస్ట్ లుక్ విడుదల !!!

Mana News :- పరం జ్యోతి ఫిలిమ్స్ యు అండ్ మీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.నిర్మాతలు పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ తెలుగు తో పాటు కన్నడ లో ఒకసారి విడుదల కానుంది. రహదారులలో లో రాత్రులు జరిగే ప్రమాదాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హర్రర్ కామిడి జానర్ లో రాబోతున్న అపరిచిత దారి చిత్రం బెంగళూరు , హైదరాబాద్ లో షూట్ చేశారు. త్వరలో ఈ మూవీ టీజర్ విడుదల కానున్నాయి. బాలా గణేశన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్.వి సంగీతం అందిస్తున్నారు. అపరిచిత దారి చిత్ర ఫస్ట్ లుక్ ను సక్సెస్ ఫుల్ ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి గారు విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని, ఇలాంటి వైవిధ్యభరితమైన కథాంశంతో వస్తోన్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయని , చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలిపారు. నటీనటులు: తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్, పద్మనాభ రెడ్డి, హేమంత్, సిరి, రజత్, కీర్తి, మను, ఉమేష్, సింహాద్రి, శుభ రక్ష, స్వామి తదితరులు… నిర్మాతలు: పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్, లైన్ ప్రొడ్యూసర్స్: ఆనంద్, పద్మనాభ రెడ్డి, దర్శకత్వం: రవి బాసర, సంగీతం: ఎస్.ఎస్.వి, కథ: బాసర లక్కి పూరి, కెమెరామెన్: బాల గణేషన్, ఎడిటర్: ఆలోషియోస్ ,ఆర్ట్: రవీందర్ సిరి.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు