

మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5 బైక్స్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ప్రజలు పేకాట ఆడితే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలు పేకాట స్థావరం కు దూరంగా ఉండాలని అలాంటి ఆటలను మానుకోవాలని తెలియజేశారు