

మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి అందించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈవో బాపి రెడ్డి గారుముందుగా వేద పండితులు స్వామివారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందించి ఆశీర్వాదం చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దీవించారుఈ సంవత్సరం జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవ వైభవంగా నిర్వహించాలని భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, ఆలయ ఈవో గారికి సూచించిన ముఖ్యమంత్రివర్యులు