ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ గారిని సన్మానించిన.రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ ఆలీ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటశదీర్ రెడ్డి ఆదేశానుసారం.ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు.ఎంఏ షరీఫ్ ను రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి షాకిర్ అలీ సన్మానించడం జరిగింది.షరీఫ్ తో ముస్లిం అభివృద్ధి గురించిమాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు గతంలో మన ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని పునర్వించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు.నారా లోకేష్.విన్నవంచవలసిందిగా.షాకీర్ అలీ కోరినారు.షరీఫ్ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీ పథకాలన్నీ నిర్వహినయని మైనాయని.ఆంక్షలు పేరుతో దుల్హన్ పథకం రాకుండా పోయిందని.ఉర్దూ స్కూల్స్ పూర్తిగా శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయినాయని.ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు వెనక్కు వెళ్లిపోయినాయని.ఉర్దూ భాషను ఉర్దూ స్కూల్స్ లొ మన ముస్లిం సోదరులకు కౌన్సిలింగ్ చేసి ఉర్దూ భాషను అభివృద్ధి పరచాలని.స్కూల్లో పిల్లలను.పంపే విధంగా.స్కూల్ స్టెంథింగ్ పెంచాలని.తెలిపినారు.మన ప్రభుత్వం వచ్చినాకే ఉర్దూ స్కూల్స్ మీద దృష్టి పెట్టామని దానిలో భాగంగానే ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నానని.నారా లోకేష్ గారి ఆదేశాల మేరకుఎక్కడ ఏం లోపాలు ఉన్నాయని పర్యవేక్షిస్తూ దాన్ని కరెక్ట్ చేయడానికి చూస్తున్నామని.నారా లోకేష్ గారు ఉర్దూ స్కూల్స్ ను ఉర్దూ భాషను అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నిస్తున్నారని ఎం ఏ షరీఫ్ గారు తెలిపారు.అదేవిధంగా దుల్హన్ పథకం త్వరలోనే ముస్లిం సోదరులకు ఆంక్షలు లేకుండా దుల్హన్ పథకం అందజేస్తామని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ప్రయత్నిస్తున్నారని.త్వరలో ఆ శుభవార్త కూడా మన ముస్లిం సోదరులు వింటారని.రంజాన్ తోఫా కావచ్చు. షాదీ మహల్ డెవలప్మెంట్ కావచ్చు.బరేల గ్రౌండ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు. మసీదులో మౌజన్ ఇమాములకు జీతభత్యాలు కావచ్చుఇవన్నీ తప్పకుండా ముస్లిం సోదరులకు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పినారు.గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.అని తెలిపినారు.షాకిర్ అలీ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో కూడా ముస్లిం సోదరులకు గతంలో మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి హయాంలో.షాదేమహల్స్ ఈద్గాలు అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గతంలో ఏమి జరగలేదని ఇప్పుడు మా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు. ముస్లిం సోదరుల కోసం అన్ని విధాల సహకరిస్తున్నారని.ఇటీవలే ఈదులగుంట ఈద్గా సంబంధించిన అభివృద్ధి పనులు మరియు షాది మహల్ రిపేర్లు పూర్తి చేయిస్తానని.మా ఎమ్మెల్యే గారు తెలిపారు.ముస్లిం సోదరులకు అన్ని విధాల నాన్నగారు ఏ విధంగా సహకరించారు అదేవిధంగా ముస్లిం సోదరులకు అభివృద్ధికి సహకరిస్తానని మా ఎమ్మెల్యే గారు తెలిపినారని అనిఎమ్ ఏ.షరీఫ్ గారికి షాకిర్ అలీతెలపడం జరిగింది ప్రభుత్వ మైనారిటీ సలహాదారుఎం ఏ.షరీఫ్ గారు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి