

మన న్యూస్, వేదురుకుప్పం :- వైసీపీ అధిష్టానంమండల పార్టీ ప్రెసిడెంట్లను నియమించినది, వైసీపీ వెదురుకుప్ప మండల అధ్యక్షుడిగా పద్మనాభం రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరోసారి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన జగన్, నారాయణస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.